HomeTELANGANAరిటైర్ అవుతా అనుకుంటున్నారేమో.. సప్తసముద్రాలు దాటినా వదలం: సజ్జనార్‌పై కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

రిటైర్ అవుతా అనుకుంటున్నారేమో.. సప్తసముద్రాలు దాటినా వదలం: సజ్జనార్‌పై కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

సీపీ సజ్జనార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రిటైర్ అవుతానని సజ్జనార్ అనుకుంటున్నారేమో అంటూ వ్యాఖ్యానించిన కౌశిక్ రెడ్డి.. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే సప్తసముద్రాలు దాటినా వదిలిపెట్టబోమని తీవ్ర హెచ్చరికలు చేశారు. గణేష్ నిమజ్జనాల్లో రాజకీయ పార్టీల పాటల విషయంలో సీపీ సజ్జనార్ చేసిన హెచ్చరికలపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ పాటలు పెట్టొద్దని చెప్పడానికి సజ్జనార్ ఎవరని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments