Kuppam Airport Get NOC From Ministry of Defence To Ministry of Civil Aviation: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దిశగా మరో కీలక ముందడుగు పడింది. తాజాగా ఎయిర్పోర్ట్కు సంబంధించి రక్షణశాఖ నుంచి ఎన్వోసీ వచ్చింది. భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శంకుస్థాపనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. రాయలసీమలో కొత్త ఎయిర్పోర్ట్కు ఎన్వోసీ
RELATED ARTICLES


