HomeAndhra Pradeshఏపీలో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేలా ప్లాన్.. కేర్‌ ఏపీ టూల్‌, 4.47 లక్షలమందికి యోగా...

ఏపీలో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేలా ప్లాన్.. కేర్‌ ఏపీ టూల్‌, 4.47 లక్షలమందికి యోగా శిక్షణ

, AP Govt Yoga Programs For School Students: ఏపీ మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని నివారించేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 963 పాఠశాలల్లో హార్ట్ ఫుల్ యోగా శిక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించాను. మిషన్ మార్చ్ ద్వారా 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు రాబట్టాలని నిర్దేశించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments