HomeTELANGANAజైల్లోనే ఉంటే బతికేవాడు, తప్పించుకొని చనిపోయాడు.. చంచల్‌గూడ నుంచి పరారైన రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

జైల్లోనే ఉంటే బతికేవాడు, తప్పించుకొని చనిపోయాడు.. చంచల్‌గూడ నుంచి పరారైన రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ.. తన స్వగ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోక్సో కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆ ఖైదీ.. ఆస్పత్రి నుంచి పరారై స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతడు చెరువు గట్టుపై ఉన్న చెట్టుకు ఉరేసుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. గతంలోనూ మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి తప్పించుకున్న అతడిని పోలీసులు పట్టుకోగా.. తాజాగా మరోసారి పారిపోయి ప్రాణాలు తీసుకున్నాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments