HomeHeadlinesదుర్గమ్మ గుడిలో లడ్డూ ATM.. క్యూలో నిలబడక్కర్లేదు బటన్‌ నొక్కితే చాలు...

దుర్గమ్మ గుడిలో లడ్డూ ATM.. క్యూలో నిలబడక్కర్లేదు బటన్‌ నొక్కితే చాలు…

ఇంద్రకీలాద్రిపై సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు ప్రసాదం కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లడ్డూ ATMలు ఏర్పాటు చేశారు. ఈ లడ్డూ ప్రసాదం ఏటీఎం కేంద్రాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారికంగా ప్రారంభించారు. ఈ లడ్డూ ATM కేంద్రంలో భక్తుల కోసం రూ.100ల నుంచి రూ.400లకు విలువ చేసే వివిధ సైజుల లడ్డూ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఇందులో ప్రధానంగా 6 లడ్డూలు ఉండే ప్రాథమిక బాక్సు రేట్ రూ.100లు పెట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments