HomeNation and World‘ఎప్పుడు, ఎలా అనేది కాదు ప్రశ్న’..బంగ్లాదేశ్‌లోకి రీ ఎంట్రీపై మాజీ ప్రధాని షేక్ హసీనా

‘ఎప్పుడు, ఎలా అనేది కాదు ప్రశ్న’..బంగ్లాదేశ్‌లోకి రీ ఎంట్రీపై మాజీ ప్రధాని షేక్ హసీనా

రెండేళ్ల కిందట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత బంగ్లాదేశ్‌లో చేపట్టిన ఉద్యమంతో చివరకు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్న ఆమె.. ఈ ఏడాది డిసెంబరులో స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆమె అప్పగింతపై ఇప్పటి వరకూ న్యూఢిల్లీ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే, మరోసారి హసీనా తన పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లి తీరుతానని అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments