HomeHeadlinesమద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్‌కు గడువు పెంపు.. ఎక్సైజ్‌శాఖ కొత్త రూల్, 10 దరఖాస్తులు వస్తేనే...

మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్‌కు గడువు పెంపు.. ఎక్సైజ్‌శాఖ కొత్త రూల్, 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ!

AP Govt Extends Liquor Shop Renewal Deadline To September 23: ఏపీలో మద్యం షాపుల రెన్యువల్ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించింది. అంతేకాదు ప్రస్తుత ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం ఓ మద్యం షాపునకు 4 దరఖాస్తులు వస్తే లాటరీ తీయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను ఆసరాగా తీసుకుని కొంతమంది యజమానులు మద్యం షాపుల రెన్యువల్‌కు ముందుకు రావడం లేదు. అందుకే ఒక్కో మద్యం షాపు కేటాయింపునకు కనీస దరఖాస్తుల సంఖ్య 10కి పెంచాలని.. అప్పుడే లాటరీ తీయాలని ఎక్సైజ్‌ శాఖ ఆలోచన చేస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments