HomeLifestyleబట్టలు, పుస్తకాల్ని నాశనం చేసే సిల్వర్‌ఫిష్ కీటకాల్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు!

బట్టలు, పుస్తకాల్ని నాశనం చేసే సిల్వర్‌ఫిష్ కీటకాల్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు!

రాత్రివేళ బాత్రూమ్‌లో లైట్ వేయగానే వెండి రంగులో, చిన్న చేప ఆకారంలో ఉండే ఒక పురుగు వేగంగా గోడల సందుల్లోకో లేదా మూలలకో పరుగెత్తడం చాలామంది చూసే ఉంటారు. దీనిని సాధారణంగా సిల్వర్‌ఫిష్ (Silverfish) అంటారు. ఒకటి కనిపించిందంటే ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయని అర్థం. ఇవి ముఖ్యంగా బాత్రూమ్‌లు, బట్టల అల్మారాలు (వార్డ్‌రోబ్‌లు) అనే రెండు ప్రదేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి బట్టలు, పుస్తకాల్ని నాశనం చేస్తుంటాయి. రెక్కలు లేని, రాత్రిపూట మాత్రమే సంచరించే ఈ కీటకాలు బాత్రూమ్, వార్డ్‌రోబ్‌ల్లోనే ఎందుకు ఎక్కువ కనిపిస్తాయి? వాటిని తరిమికొట్టడానికి పాటించాల్సిన సింపుల్ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments