HomeHeadlinesఏపీలో క్యాన్సర్‌ రోగులకు ఊరట.. రూ.75వేలు టెస్ట్ పూర్తిగా ఉచితం, అధునాతన జన్యు పరీక్షల కోసం...

ఏపీలో క్యాన్సర్‌ రోగులకు ఊరట.. రూ.75వేలు టెస్ట్ పూర్తిగా ఉచితం, అధునాతన జన్యు పరీక్షల కోసం ల్యాబ్

Free Genetic Tests For Cancer Patients In ANdhra Pradesh: క్యాన్సర్ చికిత్సలో భాగంగా రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు జీజీహెచ్‌ ప్రాంగణంలో నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్‌లో ఈ జన్యు పరీక్షల ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. ఈ జన్యు పరీక్షలు చాలా ఖరీదైనవి కాగా.. ప్రైవేట్ వైద్య సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సేవలను ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచితంగా అందించనున్నారు. ఈ నెల 22 నుంచి ఈ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments