ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 19 బంతుల్లో 37 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన స్మృతి మంధాన మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్ (4,758 పరుగులు) రికార్డును దాటి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచులో విజయం సాధించిన భారత్.. గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు చేరుకుంది. శ్రీలంకతో ఫైనల్ పోరు జరగనుంది.


