ఏపీలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని, అర్హులైన సిబ్బందికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేల్ మంజూరు చేయనున్నట్లు తెలిపింది. 11వ వేతన సవరణ సంఘం నిబంధనల ప్రకారం ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ప్రమోషన్ కాకుండా నిర్దిష్ట సర్వీస్ కాలానికి లభించే ఆర్థిక ప్రయోజనం కావడం ఈ ఉత్తర్వుల్లో కీలక అంశం.
ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్.. 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే 11 పీఆర్సీ ప్రయోజనాలు
RELATED ARTICLES


