తహశీల్దార్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవడంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆధార్, రేషన్ కార్డులను అడ్రస్ ప్రూఫ్‌లుగా చూపించవచ్చని తెలిపింది.
Residence Certificate Update : ఆధార్, రేషన్ కార్డులే అడ్రస్ ప్రూఫ్.. రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం లేదు!
RELATED ARTICLES


