Kopparthi Kadapa Four Lane Road Rs 304 Crores: ఏపీకి సంబంధించి హైవేపై కేంద్రమంత్రి గడ్కరీ తీపికబురు చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాన్ని కడప బైపాస్కు అనుసంధానించేలా 4 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రూ.304.44 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 5.8 కిలోమీటర్ల పొడవున ‘యాక్సెస్ కంట్రోల్డ్ హైవే’ను నిర్మించనున్నారు. ఒక ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్, రెండు భారీ వంతెనలు, నాలుగు వెహిక్యులర్ అండర్‌పాస్‌లు.. ప్రస్తుతం ఉన్న కడప బైపాస్‌ను కూడా షోల్డర్స్‌తో అభివృద్ధి చేయనున్నారు.
కడప జిల్లాకు కేంద్రమంత్రి గడ్కరీ తీపికబురు.. రూ.304 కోట్లతో నాలుగు వరుసల హైవే నిర్మాణం
RELATED ARTICLES


