HomeLifestyleవిపరీతంగా బరువు తగ్గితే క్యాన్సర్ ఉన్నట్లేనా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి, ఎప్పుడు అలర్ట్ అవ్వాలి

విపరీతంగా బరువు తగ్గితే క్యాన్సర్ ఉన్నట్లేనా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి, ఎప్పుడు అలర్ట్ అవ్వాలి

మనం చూడ్డానికి ఆరోగ్యంగా అనిపించినప్పటికీ మనకి తెలియకుండానే శరీరంలో వచ్చే కొన్ని మార్పులు మన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఓ జర్నల్‌లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం వివరించలేని వెయిట్‌లాస్ ఉన్న పేషెంట్స్‌లో సాధారణ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్‌‌లో వచ్చిన మార్పులని గమనించడం ద్వారా క్యాన్సర్ వంటి సమస్యల్ని గుర్తించడంలో హెల్ప్ చేస్తాయని తేలింది.
అయితే ఈ రక్తపరీక్షల మార్పులని వయసు, లింగాన్ని బట్టి గమనించాలి. పేషెంట్ వయసు, ఆడ, మగ అనే అంశాన్ని బట్టి క్యాన్సర్ కోసం చేసిన రక్తపరీక్ష ఫలితాలను గమనించాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments