HomeNation and Worldబాంబుల తయారీ, దాడులకు ఏఐ వాడుతోన్న ఉగ్రవాదులు.. కేంబ్రిడ్జ్ స్టడీలో సంచలన విషయాలు

బాంబుల తయారీ, దాడులకు ఏఐ వాడుతోన్న ఉగ్రవాదులు.. కేంబ్రిడ్జ్ స్టడీలో సంచలన విషయాలు

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ శాసిస్తోంది. అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉంది. కంటెంట్ క్రియేషన్‌, సమాచారం కోసం ఏఐపై ఆధారపడే స్థాయి నుంచి బాంబుల తయారీ, దాడులకు వ్యూహరచన వరకు ఉగ్రవాదులు దీనిని వాడుతున్నట్టు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. కృత్రిమ మేధ సాయంతో ఆఫ్రికాలోని బోకో హరామ్ ఉగ్రవాద సంస్థ పేలుడు పదార్థాల తయారీ, దాడులకు వ్యూహరచనలు చేస్తున్నట్టు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments