HomeLifestyleపూజల్లో కొట్టే కొబ్బరికాయతో క్షణాల్లో అదిరిపోయే స్వీట్ చేసేయండి, ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు

పూజల్లో కొట్టే కొబ్బరికాయతో క్షణాల్లో అదిరిపోయే స్వీట్ చేసేయండి, ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు

​కొకొనట్ పుడ్డింగ్. ఎంతో క్రీమీ అండ్ డెలీషియస్‌గా ఉండే ఈ స్వీట్‌ని చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. పూజల్లో కొట్టిన కొబ్బరిని పక్కనపెట్టేయకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర్నుంచీ పెద్దవారి వరకూ ఈ స్వీట్‌ని చక్కగా తింటారు. కేవలం రెండు, మూడు పదార్థాలతో తయారయ్యే ఈ వంటకం చక్కగా ఎంతో రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే వెన్న ముద్దలా కరిగిపోతుంది. ఈ స్వీట్ రెసిపీలో వాడే పదార్థాలన్నీ కూడా ఇంట్లో ఉండేవే. వాటితో హ్యాపీగా నిమిషాల్లోనే ఈ స్వీట్ రెసిపీని చేసుకుని తినొచ్చు. చక్కగా కేక్‌లా ఉంటుంది. కాబట్టి, మీరు ఏవైనా సెలబ్రేషన్స్ టైమ్‌లో కేక్‌లా కూడా చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments