HomeHeadlinesఅంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈనెల 11న విచారణకు రావాలన్న అధికారులు

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈనెల 11న విచారణకు రావాలన్న అధికారులు

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 11న ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని అధికారులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తనకు నోటీసులు అందలేదని.. అసలు ఏ కేసుకు సంబంధించి విచారణకు పిలిచారో తెలియదని అంబటి రాంబాబు పేర్కొనడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments