HomeHeadlinesఏపీ పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త.. కొత్తగా టిడ్కో టవర్ల నిర్మాణం.. ఒక్కో ఫ్లాటు ధర...

ఏపీ పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త.. కొత్తగా టిడ్కో టవర్ల నిర్మాణం.. ఒక్కో ఫ్లాటు ధర రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షలు మాత్రమే

AP Govt New Tidco Houses With Multi Floors: ఏపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం టిడ్కో టవర్లను నిర్మించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా చేపట్టే ఈ టిడ్కో గృహ సముదాయాలను జీ+8, జీ+10, జీ+12, జీ+14లుగా నిర్మించనున్నారు. 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లుగా నిర్మిస్తారు.. ఒక్కో ఫ్లాటు ధర రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంటుందన ి చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఇవే..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments