ఏపీపీఎస్సీ భర్తీ చేసే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు రాత పరీక్ష తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న మెరిట్ పద్ధతిలో నియామకాలను రద్దు చేసింది. ఈ నెల 13న జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ.. తాజా నిర్ణయం తీసుకుంది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీ విధానంలో మార్పు.. మళ్లీ APPSCకే బాధ్యత, పరీక్ష రాయాల్సిందే
RELATED ARTICLES


