HomeLifestylePMOS సమస్యతో గర్భం దాల్చడం ఎలా? మహిళలకు డాక్టర్ చెప్పిన సలహాలు, పాటించాల్సిన చిట్కాలు

PMOS సమస్యతో గర్భం దాల్చడం ఎలా? మహిళలకు డాక్టర్ చెప్పిన సలహాలు, పాటించాల్సిన చిట్కాలు

PMOS ప్రభావం పునరుత్పత్తి ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాదు. డాక్టర్ పి.వి. నిఖిత ప్రకారం ఈ పరిస్థితి ఇన్సులిన్ రెసిస్టెన్స్, కంట్రోల్‌లో లేని బ్లడ్ షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ అసమతుల్యత, పొత్తికడుపులో కొవ్వు పెరగడం వంటి జీవక్రియ సంబంధిత ప్రమాదాలతో ముడిపడి ఉండొచ్చు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు కేవలం అధిక బరువు ఉన్న మహిళలకే పరిమితం కాదు. సాధారణ బరువు ఉన్న మహిళలు కూడా PMOSతో సంబంధం ఉన్న జీవక్రియ సంబంధిత ప్రమాదాల్ని ఎదుర్కోవచ్చు. ఈ సమస్య ఉన్న మహిళలు గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వారి శరీరంలోని హార్మోన్లు, జీవక్రియలు, లైఫ్‌స్టైల్ ఎలా ఉన్నాయో పరిశీలించడం చాలా ముఖ్యం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments