HomeBusinessఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. PF వేతన పరిమితి రూ.25000లకు పెంపు.. అదనంగా 51 లక్షల మందికి...

ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. PF వేతన పరిమితి రూ.25000లకు పెంపు.. అదనంగా 51 లక్షల మందికి లబ్ధి

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోని లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ వేతన పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మంది ఈపీఎఫ్ఓ కవరేజీలోకి రానున్నారు. అలాగే నెలవారీ పీఎఫ్, ఈపీఎస్ ప్రయోజనాలు సైతం పెరగనున్నాయి. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments