రూ.22,569 కోట్ల పరిమాణంతో వస్తున్న ఎన్ఎస్ఈ ఐపీఓకు రూ.1,700-1,785 ధరల శ్రేణి ఖరారైంది. బీఎస్ఈతో పోలిస్తే 30 శాతం తక్కువ వ్యాల్యుయేషన్లో లభిస్తున్నప్పటికీ, డెరివేటివ్స్ వ్యాపారంలో మందగమనం, సెబీ కొత్త నిబంధనల సవాళ్లు ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.