HomeNation and Worldతనిఖీలు లేకుండానే విమానం ఎక్కేసిన విదేశీయులు.. ఎయిర్ ఇండియాకు కేంద్రం షోకాజ్ నోటీసులు

తనిఖీలు లేకుండానే విమానం ఎక్కేసిన విదేశీయులు.. ఎయిర్ ఇండియాకు కేంద్రం షోకాజ్ నోటీసులు

ముగ్గురు ఇటలీ పౌరులు ఎలాంటి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కి ప్రయాణించిన తీవ్ర భద్రతా లోపంపై కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 3, 4వ తేదీల మధ్య అమృత్సర్ నుంచి ఢిల్లీ వచ్చిన విదేశీయులను పొరపాటుగా ఐ-టు-ఐ ట్రాన్స్‌ఫర్ ఏరియాకు తరలించడం వల్ల ఈ పొరపాటు జరిగిందని స్పష్టం చేస్తూ.. వివరణ కోరింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments