స్నానం చేయగానే మెత్తని, మృదువైన టవల్ చుట్టుకోవడమంటే చాలా మందికి ఇష్టం. అందుకే, అతిమెత్తని టవల్స్‌ని వెతికి మరీ కొంటారు. అయితే, వీటిని కొన్నప్పుడు బానే ఉంటాయి. కానీ, వాడే కొద్దీ వాటిలో సాఫ్ట్‌నెస్ తగ్గి రాన్రాను గట్టిగా తయారవుతాయి. వీటిని వాడాలంటే కాస్తా ఇబ్బందిగా మారి మళ్లీ కొత్త టవల్స్ కొంటుంటారు. కానీ, ఆ అవసరం లేదు. కొన్ని టిప్స్ ఫాలో అయితే హ్యాపీగా మళ్లీ మన పాత టవల్స్‌నే కొత్తవాటిలా మెత్తగా మార్చుకోవచ్చు. దీనికోసం బ్రహ్మాండమైన టిప్స్ ఉన్నాయి.
కొత్త టవల్స్ తీసుకున్నప్పట్నుంచీ వాడి ఉతికి ఆరబెట్టే వరకూ వాటిని ఎలా మెంటెయిన్ చేయాలో ఈ టిప్స్ చెబుతారు. దీంతో టవల్స్ చాలా రోజుల వరకూ కొత్తగా మెత్తగా ఉంటాయో ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
కొత్త టవల్స్ తీసుకున్నప్పట్నుంచీ వాడి ఉతికి ఆరబెట్టే వరకూ వాటిని ఎలా మెంటెయిన్ చేయాలో ఈ టిప్స్ చెబుతారు. దీంతో టవల్స్ చాలా రోజుల వరకూ కొత్తగా మెత్తగా ఉంటాయో ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.