HomeHeadlinesMaruti Suzuki WagonR : కొత్త అవతారంలో మారుతీ సుజుకీ వాగన్​ఆర్​- ఫేస్​లిఫ్ట్​ మోడల్​ హైలైట్స్...

Maruti Suzuki WagonR : కొత్త అవతారంలో మారుతీ సుజుకీ వాగన్​ఆర్​- ఫేస్​లిఫ్ట్​ మోడల్​ హైలైట్స్ ఇవే..

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతీ సుజుకీ వ్యాగన్​ఆర్ సరికొత్త డిజైన్, ఇంజిన్ మార్పులతో రాబోతోంది. ఇటీవల రహదారులపై రహస్యంగా పరీక్షలు జరుపుతుండగా కెమెరాలకు చిక్కిన ఈ మారుతీ సుజుకీ వ్యాగన్​ఆర్​ ఫేస్​లిఫ్ట్​ విశేషాలను ఇక్కడ చూసేయండి..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments