HomeLifestyleపాలు, గుడ్లతో పాటు ఫ్రిజ్ డోర్ అరల్లో పెట్టకూడని 7 వస్తువులు, ఎందుకో తెలుసా?

పాలు, గుడ్లతో పాటు ఫ్రిజ్ డోర్ అరల్లో పెట్టకూడని 7 వస్తువులు, ఎందుకో తెలుసా?

ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో ఫ్రిజ్‌ల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంట్లో కూరగాయలు, పండ్లు, కూరలు, పాలు, పెరుగును ఎక్కువగా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కూరగాయలు, పండ్లు లేదా పాల ఉత్పత్తులను ఎక్కువ రోజులు తాజాగా ఉంచేందుకు మనం ఫ్రిజ్‌ను వాడుతుంటాం.మిగిలిపోయిన ఆహారాన్ని కూడా అందులోనే దాచి, అవసరమైనప్పుడు వేడి చేసుకుని తింటూ ఉంటాం. అయితే, ఫ్రిజ్ లోపల అన్ని భాగాల్లోనూ ఉష్ణోగ్రత (టెంపరేచర్) ఒకేలా ఉండదు.

ముఖ్యంగా ఫ్రిజ్ డోర్ (తలుపు) షెల్ఫ్‌ల వద్ద ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. తలుపును పదే పదే తీయడం, వేయడం వల్ల బయటి వేడి గాలి తగిలి ఆ భాగంలో టెంపరేచర్ మారుతూ ఉంటుంది. ఫ్రిజ్‌లోనే అత్యంత వెచ్చగా ఉండే భాగం డోర్ షెల్ఫే. అందుకే కొన్ని ఆహార పదార్థాలను డోర్ భాగంలో పెడితే, అవి ఫ్రిజ్‌లో ఉన్నప్పటికీ చాలా త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. న్యూట్రిషనిస్ట్ లిమా మహాజన్ ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో అస్సలు పెట్టకూడని వస్తువులేంటో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వస్తువులేంటో ఇప్పుడు చుద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments