HomeLifestyleఇంట్లోనే కమ్మటి నెయ్యి తయారీ, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు రుచి, వాసన అదిరిపోద్ది!

ఇంట్లోనే కమ్మటి నెయ్యి తయారీ, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు రుచి, వాసన అదిరిపోద్ది!

నెయ్యి పేరు వినగానే చాలామందికి ఇంట్లో చేసిన పప్పు, వేడి అన్నం, పరాఠాలు, స్వీట్లు గుర్తొస్తాయి. ముద్దు పప్పు, నెయ్యి.. ఈ పేరు వింటేనే చాలామందికి నోట్లో నీళ్లు తిరుగుతాయి. నెయ్యి వంటకు మంచి రుచి, ప్రత్యేకమైన వాసన తీసుకొస్తుంది. అంతేకాదు ముఖ్యంగా నెయ్యి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని JAIM అధ్యయనం పేర్కొంది. నెయ్యిలో విటమిన్లు A, D, E, K పుష్కలంగా ఉంటాయి. ఇది రోజూ ఆహారంలో తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎముకలు బలంగా ఉంటాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మార్కెట్‌లో ఎన్నో రకాల బ్రాండ్‌లతో నెయ్యి అందుబాటులో ఉన్నా, ఇంట్లోనే పెరుగు తోడు పెట్టి మనం మీగడతో తయారు చేసుకునే నెయ్యికి ఉండే రుచి మాత్రం ప్రత్యేకం. పెరుగు మీద పేరుకునే మీగడను సరైన విధంగా చిలికి వెన్నగా మార్చి, ఆ వెన్నను నెమ్మదిగా వేడి చేస్తే బంగారు రంగులో నెయ్యి సిద్ధమవుతుంది. ఈ పద్ధతికి పెద్దగా పరికరాలు కూడా అవసరం లేదు. అయితే నెయ్యి మంచి వాసన, రుచితో రావాలంటే మీగడను ఎలా ఉపయోగించాలి? వెన్నను ఎలా తయారు చేయాలి? నెయ్యిని మాడిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments