రాశిఫలాలు 10 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సిద్ధి, దురుద్ర యోగాలు ఏర్పడనున్నాయి. ఎందుకంటే ఈరోజు చంద్రుడి నుంచి బుధుడు రెండో స్థానంలో ఉండగా, గురు గ్రహం పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. బుధ, శుక్ర గ్రహాలు తమ మూల త్రికోణ రాశులలో సంచరిస్తూ ఒక ప్రభావవంతమైన రాజయోగాన్ని ఏర్పరుస్తారు. అంతేకాదు ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో మేషం, కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 10 సెప్టెంబర్ 2026: ఈరోజు కర్కాటకం సహా ఈ 5 రాశులకు బుధ, గురు, శుక్రుల అనుగ్రహం!
RELATED ARTICLES


