Ganesh Chaturthi 2026: హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది బాద్రపద మాసం శుక్ల పక్షం చవితి తిథి నాడు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన సోమవారం నాడు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో, డీజే పాటలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాలనీలు, ఊళ్లు, పట్టణాలు, నగరాలన్నీ ఏకమైన ఆకాశమంత పందిరి వేసి, అందమైన అలంకరణలు చేసి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, వినాయకుడు పుట్టినరోజునే వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ముందుగా వినాయక విగ్రహాలను కొనడం, మరికొందరు దాదాపు నెలరోజులు ముందు తమకు నచ్చిన విధంగా చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే కొత్త గణేష్ విగ్రహాన్ని కొనడానికి ముందు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య విగ్రహాన్ని కొనే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!
RELATED ARTICLES


