గుండె సంబంధ సమస్యలు, వాటిని పెంచడంలో ఇన్‌ఫ్లమేషన్ అనేది కీ రోల్ పోషిస్తుంది. దీర్ఘకాలిక, తక్కువస్థాయి ఇన్‌ఫ్లమేషన్ మన బాడీలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. అంతటితో ఆగకుండా గుండె సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి, ఇన్‌ఫ్లమేషన్ గురించి ప్రతీ ఒక్కరూ అవగాహన ఏర్పరుచుకోవాలి. గుండెపై ఇన్‌ఫ్లమేషన్ ఎఫెక్ట్ చూపే అత్యంత ముఖ్య మార్గాల్లో ఒకటి అథెరోస్క్లెరోసిస్. ధమనుల లోపల కొవ్వు నిల్వలు, ఇతర పదార్థాలు క్రమంగా పేరుకుపోవడాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు.
అసలు ఇన్‌ఫ్లమేషన్ వల్ల గుండె ఎలా ఎఫెక్ట్ అవుతుంది. దీని నుంచి గుండెని కాపాడుకోవడం ఎలా? ఇలాంటి పూర్తి వివరాలన్నీ డాక్టర్ జి.డింపు ఎడ్విన్ జోనాథన్(కన్సల్టెంట్-ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్, బెంగళూరు) చెబుతున్నారు.