HomeHeadlinesఏపీకి వస్తున్న మరో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ.. రూ.8 వేల కోట్ల భారీ...

ఏపీకి వస్తున్న మరో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ.. రూ.8 వేల కోట్ల భారీ పెట్టుబడి

Goa Shipyard Proposed To Invest Rs 8000 Crore In AP: మినీరత్నగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌ ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ప్రతిపాదించింది. మచిలీపట్నం పోర్టులో షిప్‌యార్డును నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. ఈ మేరకు గోవా షిప్‌యార్డు సంస్థ రూ.8వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రతిపాదించింది. గోవా షిప్‌యార్డు లిమిటెడ్ సంస్థ మంచిలీపట్నంలో ఈ షిప్‌యార్డును ఏర్పాటు చేయనుంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments