HomeLifestyleపరగడుపునా లేక తిన్న తర్వాతా, ఐరన్ + ఒమేగా-3 + కాల్షియం సప్లిమెంట్లు ఎప్పుడు, ఎలా...

పరగడుపునా లేక తిన్న తర్వాతా, ఐరన్ + ఒమేగా-3 + కాల్షియం సప్లిమెంట్లు ఎప్పుడు, ఎలా వేసుకోవాలి?

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం సరిగ్గా పనిచేయాలి. మన శరీరం సరిగ్గా పనిచేయడానికి పోషకాలు అవసరం. పోషకాల్లో 13 రకాల విటమిన్లు కూడా ఉన్నాయి. వీటిలో 9 నీటిలో కరిగేవి, 4 కొవ్వులో కరిగేవి. ఆహారం ద్వారా మనకు సరైన పోషకాలు లభించినప్పుడు విటమిన్ల లోపం ఏర్పడుతుంది. విటమిన్ల లోపాన్ని భర్తీ చేయడానికి వైద్యులు సప్లిమెంట్లను సూచిస్తారు.

చాలా వరకు సప్లిమెంట్లను రోజులో ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ అవి శరీరానికి పూర్తి స్థాయిలో అందడానికి, కడుపులో వికారం లేదా మంట రాకుండా ఉండటానికి ఆహారంతో పాటు తీసుకోవడం సాధారణ నియమం. అసలు సప్లిమెంట్లు ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, పాటించాల్సిన నియాలేంటి అన్న పూర్తి వివరాల్ని డాక్టర్ బసవరాజ్ ఎస్ కుంబార్ (సీనియర్ కన్సల్టెంట్ – ఇంటర్నల్ మెడిసిన్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments