HomeAndhra Pradeshతిరుమల వెళ్లే భక్తులకు సరికొత్త అనుభూతి.. వరల్డ్ క్లాస్ లెవల్‌లో ఎస్వీ మ్యూజియం, బ్రహ్మోత్సవాలకు ప్రారంభం

తిరుమల వెళ్లే భక్తులకు సరికొత్త అనుభూతి.. వరల్డ్ క్లాస్ లెవల్‌లో ఎస్వీ మ్యూజియం, బ్రహ్మోత్సవాలకు ప్రారంభం

Tirumala Sv Museum Inauguration Update: తిరుమల శ్రీవారి భక్తులకు సరికొత్త అనుభూతి కల్పించేలా కొండపై ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఎస్వీ మ్యూజియంను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయానికి పనులు మొత్తం పూర్తి చేయాలని సూచించారు. అంతేకాదు బ్రహ్మోత్సవాలు ఉండటంతో.. తిరుమలలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థ, సెల్‌ టవర్ల పనితీరుపై కూడా సమీక్ష చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments