Prayagraj To Visakhapatnam Special Train Cancellation: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరికగా ఉన్న ప్రయాగ్‌రాజ్ టు విశాఖపట్నం స్పెషల్ రైలు ఆగిపోయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైలును ఏర్పాటు చేయగా.. మూడు ట్రిప్పులకే రద్దు చేశారు. ఈ రైలు ఆలస్యంగా నడవడంతో విమర్శలు వచ్చాయి.. అయితే పలు కారణాలతో ఈ రైలును రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మళ్లీ ప్రయాగ్‌రాజ్ టు విశాఖపట్నం రైలును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఉత్తరాంధ్రవాసులకు బ్యాడ్‌న్యూస్.. ప్రయాగ్‌రాజ్ టు విశాఖపట్నం రైలు రద్దు.. మూడు ట్రిప్పులకే ఎందుకిలా!
RELATED ARTICLES


