HomeAndhra PradeshRamappa Temple Somasutram : రామప్పలో అద్భుతం ఆవిష్కృతం - 300 ఏళ్ల తర్వాత 'సోమసూత్రం'...

Ramappa Temple Somasutram : రామప్పలో అద్భుతం ఆవిష్కృతం – 300 ఏళ్ల తర్వాత ‘సోమసూత్రం’ పునరుద్ధరణ

Ramappa Temple Somasutram Restoration : యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతమైన రామప్ప దేవాలయంలో పురావస్తు శాఖ (ASI) అరుదైన మైలురాయిని సాధించింది. గర్భగుడిలోని ప్రాచీన ‘సోమసూత్రం’ పూడికను అత్యాధునిక శాస్త్రీయ పద్ధతులతో తొలగించి పూర్వవైభవం తీసుకొచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments