HomeTELANGANAసర్పంచ్‌లకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క.. త్వరలోనే అసెంబ్లీలో కొత్త బిల్లు!

సర్పంచ్‌లకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క.. త్వరలోనే అసెంబ్లీలో కొత్త బిల్లు!

సర్పంచ్‌లకు సంబంధించిన నిధుల విడుదల వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి త్వరలో అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చట్టంలోని సమస్యలను పరిష్కరించి.. గ్రామాల అభివృద్ధి నిధులు నేరుగా సర్పంచ్‌లకే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజల్లో నైతిక విలువలను పెంపొందించడంలోనూ సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments