HomeTELANGANAఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో మరింత వాడీవేడీగా సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్.. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments