HomeHeadlinesBigg Boss 10: జబర్దస్త్ కమెడియన్ కు బిగ్ షాక్.. బిగ్ బాస్ 10 తెలుగు...

Bigg Boss 10: జబర్దస్త్ కమెడియన్ కు బిగ్ షాక్.. బిగ్ బాస్ 10 తెలుగు స్టేజీపై నుంచే ఎలిమినేషన్.. హౌస్ లో ట్విస్టులు!

Bigg Boss 10: బుల్లితెర ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో గ్రాండ్ లాంఛ్ కానుంది. లాంఛింగ్ రోజే అదిరే ట్విస్ట్ లు ఆడియన్స్ కు షాక్ ఇవ్వనున్నాయి. లేటెస్ట్ ప్రోమోతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments