భారత మార్కెట్లో లగ్జరీ ఎంపీవీ సెగ్మెంట్‌ను ఏలుతున్న కియా కార్నివాల్‌లో త్వరలో స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్ రాబోతోంది. శక్తివంతమైన 1.6 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్‌తో రానున్న ఈ కొత్త మోడల్ వివరాలను కియా ఇండియా అధికారికంగా వెల్లడించింది.


