ఐక్యరాజ్యసమితి రూపొందించిన కొత్త ప్రపంచ పటానికి భారత్ మద్దతు తెలిపింది. అయితే, జమ్మూ కశ్మీర్ విషయంలో కొంత అసమ్మతి తెలిపింది. భారత అధికారిక మ్యాప్‌లకు అనుగుణంగానే ఇవి ఉండాలని పేర్కొంది. అయితే, కొత్త మ్యాప్‌లో ఆఫ్రికాను అతిపెద్ద ఖండంగా చూపించడంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో దీనిపై తీర్మానం ప్రవేశపెట్టడంతో అమెరికా తప్ప 164 దేశాలు మద్దతు ప్రకటించాయి. అలాగే, ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవి వాస్తవ పరిమాణం కంటే చాలా పెద్దగా కనిపిస్తాయి.
ఐరాస కొత్త వరల్డ్ మ్యాప్‌కి భారత్ మద్దతు.. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం అభ్యంతరం
RELATED ARTICLES


