HomeTELANGANAమహిళల ఉపాధికి వర్క్‌షెడ్లు.. గ్రామాల్లోనే శిక్షణ, స్వయం ఉపాధికి సర్కార్‌ ప్రణాళిక

మహిళల ఉపాధికి వర్క్‌షెడ్లు.. గ్రామాల్లోనే శిక్షణ, స్వయం ఉపాధికి సర్కార్‌ ప్రణాళిక

మహిళా స్వశక్తి సంఘాలకు ఉపాధి కల్పించే శిక్షణ కేంద్రాల కొరతను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం వర్క్‌షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోనే మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల తయారీ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా మహిళా శక్తి జీవనోపాధి ఆర్థిక సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కుట్టు, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఆహార ప్రాసెసింగ్‌, బ్యూటీ సేవలు, కంప్యూటర్‌, వ్యవసాయ అనుబంధ రంగాలు, చిన్న వ్యాపారాలపై శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించి మహిళలను స్వయం ఉపాధి దిశగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments