HomeNation and Worldమిస్ వరల్డ్ 2026 విజేతగా డొమినికన్ సుందరి.. అసలెవరీ జోహెరి డొమింగ్వెజ్‌?

మిస్ వరల్డ్ 2026 విజేతగా డొమినికన్ సుందరి.. అసలెవరీ జోహెరి డొమింగ్వెజ్‌?

వియత్నాం వేదికగా జరిగిన 73వ మిస్ వరల్డ్ పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరి మోలా డొమింగ్వెజ్‌ మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. వృత్తిరీత్యా టీచర్, సామాజిక కార్యకర్త అయిన జోహెరి.. పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పిస్తూ వార్తల్లో నిలిచారు. కాగా ఈ పోటీల్లో స్పెయిన్‌కు చెందిన ఎలిజబెత్ రెండో స్థానంలో, మలేసియా భామ తనూసియా మూడో స్థానంలో నిలవగా.. భారత ప్రతినిధి నిఖిత పొర్వాల్ టాప్ 40 స్థానానికే పరిమితమయ్యారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments