HomeAndhra Pradeshవిశాఖ పోర్ట్ కోసం హెచ్‌ఎస్‌ఎల్‌ రెండో టగ్ నౌక నిర్మాణానికి శ్రీకారం!

విశాఖ పోర్ట్ కోసం హెచ్‌ఎస్‌ఎల్‌ రెండో టగ్ నౌక నిర్మాణానికి శ్రీకారం!

విశాఖపట్నం పోర్టు అథారిటీ కోసం హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న రెండో 60 టన్నుల బొల్లార్డ్ పుల్ టగ్‌ (VC 11206) నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రెండో టగ్‌కు కీల్‌ లేయింగ్ కార్యక్రమం జరిగింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments