చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఇటీవల 2 సార్లు గుండెపోటు వచ్చిందని టిబెట్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మాజీ ఉన్నతస్థాయి చైనా అధికారి తనకు ఈ విషయం చెప్పారని ఆయన పేర్కొన్నారు. జిన్‌పింగ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని.. ఆయన ముఖకవళికలు, నడకలో మార్పులు కనిపిస్తున్నాయని, మెంటల్ ఫాగ్‌తో బాధపడుతున్నారని ఆరోపించారు. అయితే ఈ వాదనలకు ఎలాంటి అధికారిక మెడికల్ రిపోర్టుల ఆధారాలు లేవు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు 2 సార్లు గుండెపోటు.. టిబెట్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
RELATED ARTICLES


