గుంటూరులో 15 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు షేక్ జాన్ సైదాను హరియాణాలోని కర్నాల్‌లో ఓ హోటల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న జాన్ సైదాను.. హరియాణాలో అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
గుంటూరు బాలిక కిడ్నాప్ కేసులో కీలక పరిణామం .. హరియాణాలో నిందితుడి అరెస్ట్!
RELATED ARTICLES


