HomeAndhra Pradeshఅనకాపల్లి: జైలులో పరిచయం.. పెద్ద ప్లానే వేశారు కానీ, 600 కేజీల గంజాయి సీజ్..

అనకాపల్లి: జైలులో పరిచయం.. పెద్ద ప్లానే వేశారు కానీ, 600 కేజీల గంజాయి సీజ్..

అనకాపల్లి జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీలో భారీగా గంజాయి పట్టుబడింది. అలాగే కొంతమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, అనకాపల్లికి చెందిన మరో వ్యక్తి దీని వెనుక ఉన్నట్లు అనకాపల్లి పోలీసులు వెల్లడించారు. విశాఖ జైలులో ఏర్పడిన పరిచయంతో.. జైలు నుంచి విడుదలయ్యాక భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణాకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలో కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments