HomeBusinessBonus Shares: లిస్టైన 27 ఏళ్లలో తొలిసారి ఇలా.. ప్రతి 4 షేర్లకు 1 షేరు...

Bonus Shares: లిస్టైన 27 ఏళ్లలో తొలిసారి ఇలా.. ప్రతి 4 షేర్లకు 1 షేరు బోనస్ ఇస్తోన్న కంపెనీ.. మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్!

Bonus Shares: దేశీయ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలా కంపెనీలు బోనస్, స్టాక్ స్ప్లిట్, డివిడెండ్ అంటూ ఇస్తుంటాయి. అయితే, కొన్ని కంపెనీలు చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ, తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంటాయి. అలాంటి ఓ కంపెనీ లిస్టైన 27 ఏళ్ల తర్వాత తొలిసారి బోనస్ ఇష్యూకు ఆమోదం తెలిపింది. ప్రతి 4 షేర్లకు 1 షేరు బోనస్ గా ఇచ్చేందు సిద్ధమైంది. మరి ఆ కంపెనీ ఏది? ఆ స్టాక్ పరిస్థితి ఎలా ఉంది? అనే వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments