HomeAndhra Pradeshఆ క్రెడిట్ మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ట్వీట్ చేసిన...

ఆ క్రెడిట్ మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ట్వీట్ చేసిన కాంగ్రెస్

Pawan Kalyan Appreciate To YS Rajasekhara Reddy: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఓ వీడియోను ట్వీట్ చేసింది. వైఎస్ రాజేశేఖర రెడ్డి గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. గతేడాది ఉప్పాడ పర్యటనలో కాకినాడ సెజ్ గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. కాకినాడ సెజ్ క్రెడిట్ వైఎస్సార్‌కు దక్కుతుందని ప్రశంసించారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను ట్వీట్ చేసింది
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments