HomeHeadlinesస్టాక్ మార్కెట్: ఆగస్టు నెలలో లార్జ్‌క్యాప్స్ డౌన్.. రేసులో మిడ్‌క్యాప్స్ దూకుడు

స్టాక్ మార్కెట్: ఆగస్టు నెలలో లార్జ్‌క్యాప్స్ డౌన్.. రేసులో మిడ్‌క్యాప్స్ దూకుడు

ఆగస్టు నెలలో భారతీయ ఈక్విటీ మార్కెట్ విభాగాలలో తీవ్ర వ్యత్యాసం కనిపించింది. లార్జ్‌క్యాప్ సూచీలు నష్టాల్లో కూరుకుపోగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు గెలుపు బాట పట్టాయి. మిడ్‌క్యాప్ సూచీ ఏకంగా ఆల్‌టైమ్ హై రికార్డు సాధించగా, దీర్ఘకాలిక రాబడుల్లోనూ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments