HomeAndhra Pradeshఏపీలో మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించిన ప్రభుత్వం.. ఇక వారంతా పర్మినెంట్, 2024 ఏప్రిల్ నుంచి...

ఏపీలో మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించిన ప్రభుత్వం.. ఇక వారంతా పర్మినెంట్, 2024 ఏప్రిల్ నుంచి అమలు

AP Govt Regularize 14 Contract Employees: ఏపీ ప్రభుత్వం వైద్య విద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 14మంది ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. 2024 ఏప్రిల్ 1 నుంచి వీరి క్రమబద్ధీకరణ అమల్లోకి వస్తుందని తెలిపారు. జులై నెలలో కూడా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో 23మందిని క్రమబద్ధీకరించిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో 14మందిని ఏపీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments